High Court: 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దు...! 2 d ago
ఫార్ములా-ఈ కేసులో 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని , ఈనెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని కోర్ట్ ఆదేశించింది. విచారణ కొనసాగుతుందని, విచారణకు కేటీఆర్ సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.